7/24/2020
1
వేదాలలో ఏ సందర్భం.లో 33 కోట్లు ని వాడారో ఆ శ్లోకం రెఫ్ చెప్తే ఇంకా వివరంగా ఇస్తా.ఒక లెక్క ప్రకారం 33 దేవతల సమూహం(కోటి) అని ఎవరిని అంటారు అనేదానికి మాత్రమే ఈ పోస్ట్.
#ఫోటో లతో సహా ఇస్తున్న మొరగకండి

33 కోట్ల దేవతలు అని వెటకారం చేసే వారికి ఈ పోస్ట్ అంకితం.
ఇక్కడ కోటి అంటే సమూహం అని అర్ధం.
ఇందులో ఎవరెవరు ఏఏ సమూహాలలో వుంటారు??

మొత్తం 33 మంది ఎవరు???
1)#ఆదిత్యులు 12 ,వారు ఎవరు?
   1)#విష్ణు  2)#ఇంద్ర   3)#ఆర్యమన్  4)#త్వస్తర్
   5)#వరుణ6)#దాత.  7)#భగ.          8)#పర్జన్య
   9)#వివస్వంత  10)#అంశుమన్ 11)#మిత్ర
   12)#పుష్య

2)#అష్ట_వసువులు (8)  3)#అశ్వినీ కుమారులు(2)
    1)#అగ్ని.                   1)#నసత్య  2)#దస్ర
    2)#వరుణ
    3)#వాయు
    4)#పృథ్వి
    5)#సోమ
    6)#నక్షత్ర
    7)#ధ్యాస్
    8)#ప్రత్యుష

4)#ఏకాదశ అనగా 11 మంది #రుద్రులు
  1)శంభు
   2)కపాలి
   3)పింగళ
   4)భీమా
   5)విరూపాక్ష
   6)విలోహిత
   7)అజపాద్
   8)అజేష
   9)శాస్థా
   10)చందా
    11)భావ్.

వీళ్ళను 33 కోట్లమంది దేవతలుగా వేదం కీర్తిస్తుంది.

1 comments:

  1. 33కోట్ల మంది దేవుళ్ళు వేదాల ప్రాకారం ఉన్నారా...

    ReplyDelete