Krishna Said 5/15/2020 Yajiv 0 ఒక సారి అర్జునుడు ,శ్రీకృష్ణునితో అడిగాడు ఈ గోడ పైన ఒక సందేశం వ్రాయి.అది ఎలా ఉండాలంటే సంతోషంగా ఉన్నప్పుడు చదివితేదుఃఖం రావాలి .దుఃఖంగా ఉన్నప్పుడు చదివితే సంతోషం రావాలి.శ్రీ కృష్ణుడు వ్రాశాడు:- "ఈ సమయం వెళ్ళిపోతుంది."
0 comments:
Post a Comment