5/14/2020
0
సూర్యుడు ప్రత్యక్షంగా ఉన్న దైవం, ధూరంగా ఉన్న దంపతులు దగ్గర కావాలి అన్నా, మంచి ఆరోగ్యం కావాలి అన్నా, ట్రాన్సఫర్ కావాలి, ప్రమోషన్ రావాలి అన్నా ఉదయం స్నానం చేశాక సూర్యుడు ఎదురుగా నిలబడి భక్తిగా ఈ 70 నామాలు చదివి నమస్కారం చేయాలి...........

ఓం హంసాయ నమః
ఓం భానవే నమః
ఓం సహశ్రాంశవే నమః
ఓం తపనాయ నమః
ఓం తాపనాయ నమః
ఓం రవయే నమః
ఓం వికర్తనాయ నమః
ఓం వివస్వతే నమః
ఓం విశ్వ కర్మణే నమః
ఓం విభావసవే నమః
ఓం విశ్వ రూపాయ నమః
ఓం విశ్వ కర్త్రే నమః
ఓం మార్తాండాయ నమః
ఓం మిహిరాయ నమః
ఓం అంశు మతే నమః
ఓం ఆదిత్యాయ నమః
ఓం ఉష్ణగవే నమః
ఓం సూర్యాయ నమః
ఓం ఆర్యంణే నమః
ఓం బ్రద్నాయ నమః
ఓం దివాకరాయ నమః
ఓం ద్వాదశాత్మనే నమః
ఓం సప్తహయాయ నమః
ఓం భాస్కరాయ నమః
ఓం అహస్కరాయ నమః
ఓం ఖగాయ నమః
ఓం సూరాయ నమః
ఓం ప్రభాకరాయ నమః
ఓం లోక చక్షుషే నమః
ఓం గ్రహేస్వరాయ నమః
ఓం త్రిలోకేశాయ నమః
ఓం లోక సాక్షిణే నమః
ఓం తమోరయే నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం శుచయే నమః
ఓం గభస్తి హస్తాయ నమః
ఓం తీవ్రాంశయే నమః
ఓం తరణయే నమః
ఓం సుమహసే నమః
ఓం అరణయే నమః
ఓం ద్యుమణయే నమః
ఓం హరిదశ్వాయ నమః
ఓం అర్కాయ నమః
ఓం భానుమతే నమః
ఓం భయ నాశనాయ నమః
ఓం చందోశ్వాయ నమః
ఓం వేద వేద్యాయ నమః
ఓం భాస్వతే నమః
ఓం పూష్ణే నమః
ఓం వృషా కపయే నమః
ఓం ఏక చక్ర ధరాయ నమః
ఓం మిత్రాయ నమః
ఓం మందేహారయే నమః
ఓం తమిస్రఘ్నే నమః
ఓం దైత్యఘ్నే నమః
ఓం పాప హర్త్రే నమః
ఓం ధర్మాయ నమః
ఓం ధర్మ ప్రకాశకాయ నమః
ఓం హేలికాయ నమః
ఓం చిత్ర భానవే నమః
ఓం కలిఘ్నాయ నమః
ఓం తాక్ష్య వాహనాయ నమః
ఓం దిక్పతయే నమః
ఓం పద్మినీ నాధాయ నమః
ఓం కుశేశయ నమః
ఓం హరయే నమః
ఓం ఘర్మ రశ్మయే నమః
దుర్నిరీక్ష్యాయ నమః
ఓం చండాశవే నమః
ఓం కశ్యపాత్మజాయ నమః.........

ఇలా చదివి నమస్కారం చేసాక ms రామారావు గారు పాడిన సుందరకాండ పారాయనఁ రోజూ ఉదయం వినాలి...మీరు సూర్యుని కి నమస్కారం చేసే ముందు సుందరకాండ పారాయణ వినడానికి ముందు మీ కోరిక భక్తిగా మనసులోనే సంకల్పము చెప్పుకోవాలి..ఇలా ప్రతి రోజూ చేస్తుంటే.. మీ సంకల్పము నెరవేరుతుంది

0 comments:

Post a Comment