బిళ్వవృక్షం ను నాటితే ఏడు జన్మలపాపం ధ్వంసం..
బిళ్వవృక్షం మిగిలిన వాటికంటే నాలుగు రెట్లు ఆక్సిజన్ ను విడుదల చేయడం చే ఓజోన్ పొర సురక్షితం..
బిళ్వవృక్షం క్రింద ఒకరికి పెట్టిన భోజనం కోటిమందికి భోజనం పెట్టిన ఫలం తో సమానం..
బిళ్వ దళంలో తేనె వేసి ప్రతి శుక్రవారం తులసికోట దగ్గర పెడితే ధనానికి లోటువుండదు..
బిళ్వవృక్షానికి ప్రదక్షిణ చేస్తే సంపదకి లోటు వుండదు..బిళ్వము లక్ష్మీ స్వరూపం కనుక ప్రయాణానికి ముందుగా బిళ్వవృక్షానికి ప్రదక్షిణంచేసి బయలుదేరితే ఆర్ధికపరమైన ప్రయోజనాలను కలుగజేస్తుంది..
బిళ్వవృక్షపరిసరాలలో నివసించేవారికి #కాశీక్షేత్రంలో నివసించిన ఫలితం వస్తుంది..
బిళ్వవృక్షాన్ని ప్రతిచోట ,గృహములోనూ,ఖాళీస్థలములలోనూ విరివిగా పెంచవచ్చును.
0 comments:
Post a Comment